CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

.బొలెరో అదుపుతప్పి పల్టీ... కూలీలకు తీవ్ర గాయాలు

Share it:

 



మన్యం టీవీ ఏటూరునాగారం:ములుగు జిల్లా ఏటూరునాగారం- వాజేడు మండలలా మద్య 163 నేషనల్ హైవే రోడ్డుపై ప్రమాదం జరిగింది.బొలెరో అదుపుతప్పి పల్టీలు కొట్ట డంతో వాహనంలో కూలి పనులకు వెళ్తున్న కూలీలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి, వీరిని స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Share it:

TELANGANA

Post A Comment: