CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం టీవీ ప్లే స్టోర్ యాప్ ను ఆవిష్కరించిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్...

Share it:




మన్యం టీవీ : జూలూరుపాడు,

మండలంలోని టిఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో బుధవారం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ మన్యం టీవీ ప్లే స్టోర్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజా సమస్యల పైన స్పందించి మంచి కథనాలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని అన్నారు. ఈ మీడియా సంస్థల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: