CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ & శాసనసభ్యులు రేగా కాంతారావు

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో  మార్కెట్ యార్డ్ లో 80,35,280 రూపాయల విలువగల కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు... రేగా కాంతారావు మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు పెళ్లి కానుక కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ లను ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: