CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

AP

అంబేద్కర్ యూత్ సభ్యులు చే అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి

Share it:



తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మరో ఉదయం న్యూస్ . గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో  దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుడు భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్నడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పెద్దలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ వారు పాల్గొన్నారు..

Share it:

AP

Post A Comment: