CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చండ్రుగొండ మండలంలోని ప్రభుత్వ నర్సరీలను పర్యవేక్షించిన డిఆర్డిఎ సిబ్బంది నాగమణి

Share it:

 


 మన్యంటీవీ,చండ్రుగొండ: చండ్రుగొండ మండలంలోని రావికంపాడు,గానుగపాడు,రేపల్లెవాడ,తిప్పనపల్లి హరితహారం గ్రామపంచాయతీ నర్సరీలను,డిఆర్డిఎ-ములకలపల్లి క్లస్టర్ ప్లాంటేషన్ సూపర్వైజర్ సవలం.నాగమణి,జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పర్యవేక్షించి,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నర్సరీలలో బ్యాక్ ఫీలింగ్,బెడ్స్ అమర్చే విధానం,మొక్కల పెంపుదల మరియు వాటర్ క్యూరింగ్ చేయవలసిన,తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీ సెక్రటరీలు,పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: