కోయపదాలు.. తెలుగు అర్దాలు
దైరం = దైర్యం
దెసా = ద్యాస
నకల్తాద్ = నకలు
నక్కెర్ పండీ = నక్కెర్ పండ్లు
నగ్గా = నగలు
నచ్తె = నచ్చింది
ఇట్టమత్త = నచ్చిన
ఇస్టా = నచ్చినట్టు
నిట్ట ఎద్ధి = నడివేసవి
నడతనొండ్ = నడిచేవాడు
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: