కోయపదాలు.. తెలుగు అర్దాలు
తెరుసుకుట్టె = తెరుచుకో
తెలియకుండ = తెలవకుండా
తేల వల్సద్ = తెలవాల్సిన
తెలియిల్లే = తెలియని
తెలివ్ = తెలివి
తెలివిగా తప్పిస్సటం = తెలివిగా తప్పించుట
తెలిఇల్వో = తెలివిలేని
ఎర్కాసి = తెలిసి
పుత్తోండు = తెలిసినవాడు
తెలప = తెలుపు
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: