కోయపదాలు.. తెలుగు అర్దాలు
ఒర్రటేసూప్ = తీక్ష్ణమైనా
తీప్ ఇల్వాద్ = తీపి లేని
తీసటం = తీయటం
ఒడ్డు = తీరం
తీరం వెంబాట్ = తీరం వెంబడి
తీర్స = తీర్చు
తీర్పిదటం = తీర్పు ఇవ్వడం
తీర్మానం తుంగటం = తీర్మానించుట
తీసోదనొండ్ = తీసుకోని పోయేవాడు
తీసి తా = తీసుకురా
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: