కోయపదాలు.. తెలుగు అర్దాలు
గిరుచ్చి తన్ = తిప్పి కొట్టు
జార్రుడ్డి కెత్తటం = తిప్పి చెప్పటం
జరుమ్ = తిప్పి వెయ్యడం
ఉమ్ = తిప్పు
ఉత్తాన్ మేకు = తిప్పే మేకు
తిమ్మిరత్తె = తిమ్మిరెక్కిన
తియ్యాట్ = తియ్యని
ఉడ్డటాం = తిరగడం
తిర్గబర్తోరు = తిరగబడ్డారు
ఒద్ = తిరస్కరించటం
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: