CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వధువరులను దీవించిన ST సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య

Share it:


మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండలంలోని కమలాపురం లో సాంబయ్య నిర్మల కూతురు వివాహానికి ఏ ఐ సి సి మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క )ఆదేశాల మేరకు ములుగు జిల్లా యస్ టీ  సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, బీసీ సెల్ నాయకులు నిమ్మల రాంబాబు, పెద్ది నరసింహారావు, యస్ సి సెల్ జిల్లా  నాయకులు పైడిపల్లి వెంకటేశ్వర్లు, పీ ఈ టీ, మంగపేట మండల జీవ వైవిధ్య కమిటీ ప్రధాన కార్యదర్శి వేమా రవి, తుడి భగవాన్ రెడ్డి, సీతక్క యువసేన మంగపేట మండల అధ్యక్షులు సిద్దాబత్తుల జగదీశ్, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూ వరులను దీవించారు.

Share it:

TELANGANA

Post A Comment: