CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కెనరాబ్యాంక్ కస్టమర్స్ కష్టాలు.

Share it:


మన్యం టీవీ మంగపేట. 


మంగపేట మండలంలో రాజుపేట గ్రామం లోని కెనరాబ్యాంక్ కష్టాలు వర్ణనాతీతం, కరోనా కారణంగా కస్టమర్స్ అందరిని లోపలికి రానివ్వడం లేదు అందువలన కొంతమంది బ్యాంకు ఆవరణలో మరో కొంతమంది రోడ్డుకి ఇరువైపులా చెట్లనీడలో షాపుల వద్ద కూర్చుంటున్నారు, అంతే కాకుండ BSNL సిగ్నల్ సరిగా లేకపోవడం వలన కూడాప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఆ ఇబ్బందిలో లో కూడా బ్యాంకు కు వచ్చిన ప్రజలు నిలువనీడ లేకచుట్టుపక్కల సరిగా షాప్ లు లేక వర్షం వచ్చిన, ఎండొచ్చిన  అష్టకష్టాలు పడాల్సి వస్తుంది అందువలన బ్యాంకు వారులేదా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ముందు భాగంలో రేకులతో ఒక పందిరి ఏర్పాటు చేయాలనీ, బ్యాంకు లో పనులు సత్వరం అయ్యేలా చూడాలని బ్యాంకుకు  వచ్చిన కస్టమర్స్ కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: