CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడ్డగుట్టలో చక్రం తిప్పుతున్న రేగాకాంతారావు

Share it:


హైదరాబాద్ :

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అడ్డగుట్ట లో చక్రం తిప్పుతున్నారు. వ్యూహాత్మకంగా శ్రమిస్తూ టిఆర్ఎస్ విజయానికి బాటలు పరుస్తున్నారు. తన సొంత నియోజకవర్గం లో గెలుపు కంటే అడ్డగుట్ట లో ఎక్కువ గా కష్టపడుతున్నారు. రేగా కష్టఫలితంగా అడ్డగుట్ట లో ప్రతికూలతలు అధిగమించి విజయం దిశగా టిఆర్ఎస్ పయనిస్తోంది. 

హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా 142 డివిజన్ అడ్డగుట్ట బోయ బస్తి బెస్త కుల ఆత్మీయ సమ్మేళనం లో గురువారం పినపాక  శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు  పాల్గొని వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు . మొదటి నుండి మా బెస్తల ఓటు టిఆర్ఎస్ కే అయినా మా సమస్యలు మీకు తెలపాలని అక్కడి ప్రజలు కలిశారు. మాఓటు గుత్త గా  కారు గుర్తుకు వేస్తామని హామీ ఇచ్చారు. ఇలా అన్ని సంఘాలను కలుస్తూ ఒప్పించి మెప్పిస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: