CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐదురోజుల పాటు ఎపి అసెంబ్లీ.. చర్చించే అంశాలివే .....

Share it:




ఐదు రోజులపాటు ఎపి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్‌ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 19 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీఏసీ సమావేశంలో 21 ఎజెండా అంశాలను ప్రతిపాదించిన YSRCP


1. పోలవ


రం ప్రాజెక్ట్‌ పురోగతి


2. గత ప్రభుత్వ తప్పిదాలు


3. ఇళ్లపట్టాల పంపిణీ- ప్రతిపక్షాల కుట్ర


4. టిడ్కో గృహాలు-వాస్తవాలు


5. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీ కరణ- ప్రతిపక్షాల కుట్ర


6. వెనుకబడిన వర్గాల సంక్షేమం, కార్పొరేషన్లు ఏర్పాటు


7. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం


8. కరోనా నియంత్రణ- ప్రభుత్వ చర్యలు


9. వైద్య, ఆరోగ్య రంగం- ఆరోగ్యశ్రీ


10. వ్యవసాయం ఇన్‌పుట్‌సబ్సిడీ, ఆర్‌బీకేలు, సున్నావడ్డీ రుణాలు, మద్దతు ధర, వైఎస్‌ఆర్‌ జలసిరి


11. గ్రామసచివాలయ, మైరుగైన పనితీరు


12. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ


13. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు


14. మహిళా సాధికారికత, వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరా, సున్నావడ్డీ


15. మద్యం నియంత్రణ, ప్రభుత్వ సంస్కరణలు


16. సాగునీటి ప్రాజెక్ట్‌లు, రివర్స్‌ టెండరింగ్‌


18. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన


19. పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ చర్యలు


20. 9 గంటల ఉచిత విద్యుత్‌, ప్రభుత్వ సంస్కరణలు


21. నూతన ఇసుక విధానం

Share it:

TELANGANA

Post A Comment: