CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

"భక్తి శ్రద్ధలతో నాగులచవితి".. పూజల్లో మహిళలు...

Share it:





మన్యం టీవీ : జూలూరుపాడు,

మండల పరిధిలోని పలు గ్రామాల్లో నాగులచవితి పర్వదినం వేడుకలు, అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు, తెల్లవారుజామునే, నాగుల పుట్ట కు జలాభిషేకం చేశారు. ఆ తరువాత  నాగుల పుట్టను పసుపు, కుంకుమ, బియ్యప్పిండి, పలురకాల పూజా సామాగ్రి తో పూలతో, నాగుల పుట్ట ను అలంకరించారు. అనంతరం పుట్టలో పాలు, పోసి పలు రకాల పండ్లను, నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతోటి పూజలు చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: