CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేద విద్యార్థికి సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

Share it:



 మన్యంటివి,అశ్వరావుపేట: మండల పరిధిలోని అశ్వరావుపేట గ్రామ పంచాయతీకి చెందిన నిరుపేద విద్యార్థి రవితేజకు ఉన్నత చదువులకు తన వంతు ఆర్థిక సాయం చేసిన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణ, వైస్ ఎంపీపీ ఫణింద్ర, సర్పంచ్ దుర్గయ్య మరియు తెరాస నాయుకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: