CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డబుల్ బెడ్ రూం ఇళ్ళకు లబ్దిదారులు ఎంపిక గురించి గ్రామసభ

Share it:


మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి(నవంబర్ 25): మండల పరిధిలోని పెంట్లం గ్రామపంచాయితీలో గ్రామసభ నిర్వహించటం జరిగింది.భాస్కరపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న 10 డబల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభ సమావేశం నిర్వహించారు.మెత్తం29 మంది దరఖాస్తు చేసుకోగా 9 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.ఒక్కరినీ ఇందిరామ్మ కాలనీ మంజూరైన కారణంగా మరియు అభ్యంతరాల‌ కారణంగా తొలగించటం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సవలం.రాణీ, ఉపసర్పంచ్ తాటి.రామాచంద్రరావు, తహసిల్దార్ ఎంఏ.రాజు,టి ఆర్ఎస్ నాయకులు సవలం.ప్రకాశ్,భూపతి.నర్సింహరావు,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: