CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

.కేబుల్ హక్కుల కోసం రెండు వర్గాల పోరు.

Share it:


మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండలం లోని కమలాపురం స్కై విజన్ ఆఫీస్ లో ఇరు వర్గాలమధ్య కేబుల్ ఆదిపత్య పోరు జరిగింది ఈ పోరులో కొంతమంది ఆఫీస్ లో అద్దాలు, కంప్యూటర్లు ధ్వంసం చేసారు కొందరు భౌతిక దాడులు జరుపగా ఒకరికి తీవ్ర రక్త స్రావమైంది, కేబుల్ హక్కులు, మావి, అంటే మావి అని ఇరువర్గాలు రచ్చకెక్కాయి.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share it:

TELANGANA

Post A Comment: