CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడ్డగుట్ట టిఆర్ఎస్ లో జోష్ నింపిన రేగాకాంతారావు ..

Share it:


సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని శాంతినగర్ చౌరస్తా కి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు  గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల రోడ్ షో కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో...142వ అడ్డగుట్ట డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు  ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,  కార్యకర్తలు, నాయకులు  అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. అడ్డగుట్ట టిఆర్ఎస్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చిన రేగా టిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి డాన్స్ చేసి ఉత్సాహం నింపారు. అడ్డగుట్టలో భారీ మెజార్టీతో టిఆర్ఎస్ విజయం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

.....

Share it:

TELANGANA

Post A Comment: