CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం ని సన్మానించిన టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్

Share it:


మన్యం టీవి, పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఏడుళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లోని డిసిసిబి కార్యాలయానికి విచ్చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్  కూరాకుల నాగభూషణంని  శాలువాతో  పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ ఘనంగా సన్మానించారు. పినపాక మండలం టీఆర్ఎస్వీవీ  విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: