కోయపదాలు.. తెలుగు అర్దాలు
తడ్ మందాన్ = తడిగా వున్న
నాత్తటం, నామ్ = తడుపు
నందా = తడువు
ఓనికి ఓండే = తనకు తానే
తనికీ = తనిఖీ
తపస్సు తుంగనోండు = తపస్సు చేసే వాడు
తెపాల్ = తపాలా
ఉత్తరాకిన్ కొలువు = తపాలా కార్యాలయం
కచ్చితంగా = తప్పకుండ
తప్పటం ఇల్లె = తప్పడం లేదు
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: