కోయపదాలు.. తెలుగు అర్దాలు
తగ్గా = తగ్గు
తగ్గీతె = తగ్గుతుంది
తట్టతీన్ మోసటం = తట్ట మోయడం
అంటి = తట్టు
తట్టుకున్ = తట్టుకో
తడబర్మ్ = తడబడ్
బెసక్తొండ్ = తడబడ్డాడు
తడార్ప = తడి ఆర్చు
తోపొతోపొ = తడి తడిగా
తడికె అల్లటం = తడికలు అల్లడం
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: