కోయపదాలు.. తెలుగు అర్దాలు
అజా తోపిస్స = జాడా చూపించు
జాడ కెల్లా = జాడ చెప్పు
అజ్ తుంగ్ = జాడ తియ్యి
కొలుపు = జాతర
జానవాట = జాన వెయ్యి
ఆలెసం = జాప్యం
జార విడస = జారవిడువు
ఉసుర్ = జాలి
జేగుర్ = జిగట
బక్కార్ = జిగురు
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: