కోయపదాలు.. తెలుగు అర్దాలు
కెవ్ బొస్స = చెవి కన్నాలు
కెవ్ పోగు = చెవి పోగు
పోంగు = చెవిరింగులు
దుద్దుకు = చెవిలో పెట్టె జోడు
కెవ్కీన్ వెర్కాడ్ = చెవుల పిల్లి
కెవ్కు = చెవులు
ఏతి = చేట
కై నైయ్ = చేతకాదు
కొజ్జవాండ్ = చేతకానివాండ్
కైదె గడియారం = చేతి గడియారం
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: