కోయపదాలు.. తెలుగు అర్దాలు
ఎరుపుమ్ = చెప్పులు
కెత్కు = చెబితే
కెత్కు కేంజవాల్ = చెబితే వినాలి
ఉరుబు = చెమట
తుంగాట్ = చెయ్యండి
తుంగవాల్ = చెయ్యాలి
బాగిస్స = చెయ్యి
ఎర్వు = చెరువు
ఎర్వీన్ ఏర్ = చెరువు నీరు
ఏలాడ్ = చెల్లి
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: