CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిన్నారి వైద్య నికి రూ. 10వేల ఆర్థిక సహాయం చేసిన పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు పద్దం శ్రీనివాస్

Share it:


మన్యం టీవి, అశ్వాపురం

అశ్వాపురం మండలం తుమ్మల చెరువు పంచాయతీ కోరెం వారి గుంపు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం అయిన వంక శివ, రేణుకా దంపతుల పెద్దమ్మాయి భవ్య శ్రీ కాలేయ వ్యాధితో బాధపడుతున్నది. ఈ విషయం తెలుసుకున్న పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు పద్దం శ్రీనివాస్  వైద్య ఖర్చుల నిమిత్తం 10,000/- రూపాయలను, ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు వారి తల్లిదండ్రులకు అందించారు.చిన్నారి కోలుకోవాలని ఆకాంక్షించారు.

Share it:

TELANGANA

Post A Comment: