CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేసీఆర్ కిట్’ల అందజేత

Share it:




మన్యం టీవి, పినపాక:

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు కెసిఆర్ కిట్ ను ఉచితంగా అందజేస్తున్నామని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శివకుమార్ అన్నారు. సోమవారం ఆస్పత్రిలో ప్రసవించిన సో డే మానస, బి సౌజన్య లకు కెసిఆర్ కిట్ ను ఆయన అందజేశారు. వీటిలో మాతాశిశు లకు సంబంధించిన 15 రకాల వస్తువులు ఉంటాయన్నారు. వాటితోపాటు మగ బిడ్డ జన్మిస్తే 12వెలు, ఆడబిడ్డ జన్మిస్తే 13 వెలు అందిస్తానన్నారు. కావున మహిళలు కాన్పుల సేవలను ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: