CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కిడ్నీ బాధితుడికి పినపాక లయన్స్ క్లబ్ఆర్థిక సహాయం

Share it:

పినపాక మండలం లయన్స్ క్లబ్  ఆధ్వర్యంలో ఏడూళ్ల బయ్యారం  గ్రామానికి చెందిన కిడ్నీ బాధితుడు గుదే వెంకన్నకు లైన్స్ క్లబ్ జోనల్ మెంబర్ ముక్కు వెంకట నరసారెడ్డి చేతులు మీదుగా బుధవారం  రూ.12000ల ఆర్ధిక వితరణ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లయన్స్ క్లబ్ తరఫున అనేక స్వచ్ఛందంగా  కార్యక్రమాలు నిర్వహించామని, కరోనా భాదితులకుసైతం క్లబ్  అండగా ఉంటుందన్నారు .ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు సుబ్రమణ్యం, సెక్రటరీ గడ్డం సతీష్, ట్రెజరర్ గంటా రమేష్,డా. శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: