CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆటోను ఢీకొట్టిన లారీ ముగ్గురు అంగన్వాడి టీచర్లకు తీవ్రగాయాలు

Share it:

మన్యం టీవి, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లోని సారపాక క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం అంగన్వాడి టీచర్లతో వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టినది. ఆటో లోని ముగ్గురు అంగన్వాడి టీచర్లకు తీవ్రగాయాలపాలవ్వగా, మిగిలిన వారూ చిన్న చ గాయాలతో బయట పడినారు. దీంతో క్షతగాత్రులను ప్రాథమిక వెంటనే బంజర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉన్నది.
Share it:

TELANGANA

Post A Comment: