మన్యం టీవి , మణుగూరు : తెలంగాణ రాష్ట్రప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచనలతో మణుగూరు మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా అని ఎంపీపీ కారం విజయ కుమారి గారు మన్యం టివికి తెలిపారు. మణుగూరు మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిద్దిదేవిధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మండల అభివృద్ధి కి కోట్లాది రూపాయిలు నిధులు వెచ్చించడం జరుగుతుందన్నారు. తన పరిధిలోని 14పంచాయితీలలో పనులు అనుకున్న సమయంలో పే పూర్తవుతాయన్నారు. పారిశుద్యం హరితహారం పల్లె ప్రకృతి వనం వీధి దీపాలు డ్రెయినేజీలూ రోడ్లు మరమత్తులు త్రాగునీరు అన్ని పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. కరోనా బారిన పడిన ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించడం వైద్యం సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ....
మణుగూరు మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఎంపిపి కారం విజయకుమారి ..

Post A Comment: