CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్ల పంచాయతీ పారిశుద్ధ్య పనులను వేగవంతం చేస్తున్న సర్పంచ్ కాపుల కృష్ణ

Share it:


మన్యం టీవి : చర్ల మండలంలో ఉన్న పాత చర్ల ప్రధాన రహదారి ఇరువైపుల డ్రైనేజి నిర్మాణం వేగంగా నిర్వహిస్తూ, మండల వీధుల్లో ఉన్న అన్ని రహదారులకు కు మరమ్మతులు చేస్తున్నాము. కరోనా వ్యాధి విజృంభిస్తున్న మూలంగా ప్రతి వీధిలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తూ, బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది. చెత్త ను తొలగించడం, వీధి దీపాలు, మంచినీటి సమస్యల పై దృష్టి సారించి వాటినీ నిర్మూలిస్తూన్నాం. చర్ల మేజర్ పంచాయతీ ని పారిశుద్ధ్య రహిత పంచాయతీగా తీర్చిదిద్దాలన, మండల అభివృద్ధిలో ఎప్పుడు తాను ముందు ఉంటానని మన్యం మీడియా ప్రతినిధికి తెలియజేయడం జరిగింది.
Share it:

TELANGANA

Post A Comment: