CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు సంక్షేమమే కేసిఆర్ లక్ష్యం: జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య .........................

Share it:

గుండాల మన్యం టీవీ న్యూస్: రైతుల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమని, రైతు రాజ్యం వచ్చేందుకు రైతుల శ్రేయస్సుకోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. శనివారం ఆళ్ల పల్లి మండలంలోని మర్కోడు గ్రామంలో ఓ ఈ కార్యక్రమానికి హాజరై అనంతరం గ్రామాల్లో పర్యటించారు స్థానిక సమస్యలను సర్పంచ్ కొమరం శంకర్ బాబును అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమం కోసమే సీఎం కేసిఆర్ మరోమారు వి ఆర్ ఓ వ్యవస్థను రద్దు చేసి నూతన రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి కొమరం హనుమంతరావు, సర్పంచులు నరసింహారావు వెంకట్ నారాయణ ప్రేమ కల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాయం నరసింహ రావు. తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: