CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

షూటింగ్ లో సూపర్ స్టార్ మహేష్ ....

Share it:

మన్యం టీవి : మహేశ్‌బాబు మళ్లీ సెట్స్‌కి వచ్చారు. కరోనా సమయంలో మిగిలిన అగ్రహీరోలు ఏదో సందర్భంలో బయటకు వచ్చినా మహేశ్‌ మాత్రం ఆరు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. సుమారు ఏడెనిమిది నెలల విరామం తర్వాత మళ్లీ ఆయన మేకప్‌ వేసుకున్నారు. అయితే, ఆయన సినిమా కోసం కాదు.. ఒక వాణిజ్య ప్రకటన కోసం. బుధవారం హైదరాబాద్‌లో ఓ స్టూడియోలో ఈ షూటింగ్‌ జరిగింది. మహేష్ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రెండు రోజుల షూటింగ్ తర్వాత త్వరలోనే సర్కారు వారి పాట పాడేయబోతున్నారు.
Share it:

CINEMA

TELANGANA

Post A Comment: