CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయరాదు

Share it:

మన్యం టీవి : పినపాక మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామీణ వైద్యులతో శనివారం పినపాక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ శివ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయరాదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Share it:

TELANGANA

Post A Comment: