CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాకలో మరో నాలుగు కేసులు నమోదు

Share it:

మన్యం టీవి : · పినపాక : పినపాక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం 17 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా,నలుగురికి పాజిటివ్ రావడం జరిగిందని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా శివకుమార్ తెలిపారు.ఎల్చిరెడ్డిపల్లి-3,పోతురెడ్డిపల్లి-1,కొత్తరెడ్డిపాలెం- 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.
Share it:

TELANGANA

Post A Comment: