CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక నియోజకవర్గ సమస్యలపై నివేదికలు రెడీ ....

Share it:

 


అసెంబ్లీ ఆవరణలో పినపాక నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, మణుగూరు 100పడకల ఆస్పత్రి, పినపాక నియోజకవర్గంలో మెడికల్ కళాశాల తదితర సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు సంబంధిత శాఖ లమంత్రులు, అధికారులకువినతిపత్రాలు అందజేేసేందుకు నివేదికలు సిద్ధం చేశారు. పినపాక నియోజకవర్గంలో 600డబుల్ బెడ్ రూం ఇండ్లు, మణుగూరులో పిజి కళాశాల, బూర్గంపాడు ఆస్పత్రి భవననిర్మాణం

వంటి అంశాలపై వినతిపత్రాలు సీఎంకు, అధికారులకు అందజేయనున్నట్లు ప్రభుత్వ విప్ కాంతారావు తెలిపారు. మణుగూరు పోలీస్ సిబ్బంది కి నూతన క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ను కోరనున్నారు. 

... ......

Share it:

TELANGANA

Post A Comment: