CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొక్కలను సంరక్షించాలి

Share it:

మన్యం టీవి, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టేవాడ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి లో బాగంగా సర్పంచ్ ఈసం సంధ్య సూర్యానారాయన అధ్యక్షత న పల్లె ప్రకృతి వనం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కో ఆప్షన్ మెంబర్ మొహ్మద్ ఖాసీం తను మాట్లాడుతూ ప్రతి ఒక మొక్కను రక్షించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తజోద్దీన్ కరొబార్ లాక్సయ్య అలకుంట వెంకటేష బొడ్డు రాములుమరియు గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: