CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పామాయిల్ తోటలో పామాయిల్ గెలలను దొంగలించిన దొంగలను పట్టుకున్న రైతు

Share it:

మన్యం టీవీ- అశ్వారావుపేట:-   భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో పామాయిల్ తోటలో ఆయిల్ పామ్ గెలలు దొంగిలించిన వ్యక్తులను స్వయంగా పట్టుకున్న రైతు.
పోలీసులను ఆశ్రయించిన రైతు సంకురాత్రి సతీష్
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Share it:

TELANGANA

Post A Comment: