CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

షెడ్యూల్‌ ఏరియా లో పెసా చట్టం అమలు చెయ్యాలి

Share it:

మన్యం టీవి : షెడ్యూల్‌ ఏరియా లో పెసా చట్టంపక్కగా అమలు చెయ్యాలిసమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ పెసా కో-ఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారంషెడ్యూల్డ్ ఏరియా సర్వే నివేదిక ,పెసా (పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ ) చట్టం అమలు తీరు పై పెసా మోబిలైజర్స్,ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకుల తో చర్చించారు.
Share it:

TELANGANA

Post A Comment: