CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జమ్మిగూడెం గ్రామం లో వరద ముంచెత్తిన దృష్యం

Share it:

మన్యం టీవీ-అశ్వారావుపేట:-    అశ్వారావుపేట మండలం లో జమ్మిగూడెం గ్రామం లో ఎన్నడూ లేని విదంగా గోదావరి ముంపు ప్రాంతాలని తలపించే విదంగా వరద ముంచెత్తి నీట మునిగిన కొన్ని ఇల్లులు వివరాల్లోకి వెళ్తే ఆదివారం  సాయంత్రం 4 గంటలు నుండి 5 గంటలు వరుకు కురిసిన వానకు వరద నీళ్లు ఇలా ఇళ్ల లోకీ చేరాయి.
Share it:

TELANGANA

Post A Comment: