CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కిట్‌ స్పాన్సర్‌ కోసం బిడ్‌లకు పిలుపు ఇచ్చిన భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)

Share it:

ఒకవైపు చైనాకు చెందిన పలు యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించగా, భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) మాత్రం వివో సహా ఇతర చైనా కంపెనీలను స్పాన్సర్‌లుగా కొనసాగించడానికే మొగ్గు చూపుతోంది. ప్రధానంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌కు కేంద్ర గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తరుణంలో టైటిల్‌ స్పాన్సర్‌ అయిన వివోను కొనసాగిస్తూనే బీసీసీఐ ముందుకెళుతుంది. సాంకేతికపరమైన అడ్డంకులు ఉండటం కారణంగానే బీసీసీఐ ఇలా వ్యవహరిస్తున్నా విమర్శలు మాత్రం తారాస్థాయికి చేరుకున్నాయి. భారత్‌లో చైనా యాప్‌లను నిషేధిస్తారు.. చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అయిన వివోను మాత్రం బీసీసీఐ కొనసాగిస్తుంది ఆంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంచితే, తాజాగా జట్టు కిట్‌ స్పాన్సర్ కోసం బీసీసీఐ కొత్త బిడ్‌లను ఆహ్వానించింది.
Share it:

SPORTS

Post A Comment: