CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇంటి అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలెండర్లకు ఆధార్‌ తరహా క్యూఆర్‌ కోడ్‌

Share it:


 ఇంటి అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలెండర్లకు ఆధార్‌ తరహా క్యూఆర్‌ కోడ్‌ను ఇవ్వాలని మార్కెటింగ్‌ కంపెనీలు నిర్ణయించాయి. పాత సిలెండర్లకు క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ప్లాస్టిక్‌ స్టిక్కర్లు ఇస్తారు.    కొత్తవాటికి మెటల్‌తో చేసిన క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది. దీంతో ఏ సిలెండర్‌ ఎక్కడ ఉందో ఇట్టే అర్థమౌపోతుంది. గోడౌన్‌ నుంచి కస్టమర్‌ ఇంటి వరకు మధ్యలో సిలెండర్‌ ఎక్కడ ఉందో కూడా దీనివల్ల కంప్యూటర్‌లో చూసుకోవచ్చు. మధ్యలో గ్యాస్‌ను కొట్టేయకుండా… సిలెంటర్లకు వాణిజ్య అవసరాలకు వాడకుండా ఈ పద్ధతి వల్ల నివారించవచ్చు. అలాగే ఎప్పటికపుడు డిమాండ్‌ను బట్టి సరఫరాను అంచనా వేసే అవకాశం కూడా ఉంటుంది.

Share it:

NATIONAL

Post A Comment: