CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎన్ సిడి కిట్లు పంపిణీ చేసిన సర్పంచ్,ఉపసర్పంచ్.

Share it:


మన్యం న్యూస్, కరకగూడెం నవంబర్ 09.. మండల పరిధిలోని తాటిగూడెం గ్రామంలో దీర్ఘకాలిక వ్యాధులకు ఎన్ సిడి కిట్లను స్థానిక సర్పంచ్ కొమరం విశ్వనాథం,ఉప సర్పంచ్ జాడి నాగరాజు పంపిణీ బుధవారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు బిపి, షుగర్, థైరాయిడ్, రక్తహీనత, కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంబంధించిన మందులు ప్రతినెల రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు,అంగన్ వాడి టీచర్.చంద్రకళ,ఏఎన్ఎం విజయలక్ష్మి,ఆశ కార్యకర్త కొమరం.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: