CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎసిడిటీ నుండి ఉపశమనం లభించాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించండి..

Share it:


 ఎసిడిటీ నుండి ఉపశమనం లభించాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించండి.. ❂ ఊరగాయలు, చట్నీలు, వెనిగర్ వంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది. ❂ రోజు ఉదయాన్నే పరగడపున పుదీనా ఆకులు నమలండి.

❂ భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని తీసుకోండి. ❂ భోజనం తర్వాత లవంగాలను బుగ్గలో పెట్టుకోండి. దీనవల్ల ఎసిడిటీ సమస్య ఉండదు. ❂ లవంగాల్లో ఉండే కార్మెటివ్ గుణాలు జీర్ణాశయంలో ఆహారాన్ని త్వరగా కిందికి పంపిస్తాయి.


❂ ఎసిడిటీ ఉన్నవారు కొద్ది అల్లం తినొచ్చు. కానీ, మోతాదు మించితే మరో సమస్య వస్తుంది. ❂ ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం కోసం నిమ్మ, బెల్లం, పెరుగు, అరటి పండు తీసుకోవచ్చు. ❂ ఎసిడిటీ బాధితులు బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజీ, వెల్లులి, క్యారెట్, మునగ కాయలు తీసుకోవచ్చు.


❂ కాఫీ, టీలకు దూరంగా ఉండండి. ❂ శీతలపానీయాల జోలికి అస్సలు వెళ్లొద్దు. ❂ హెర్బల్ టీ తాగితే ఎలాంటి సమస్య ఉండదు. ❂ రోజూ ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగండి.


❂ ఆకలి వేసినప్పుడు పుచ్చకాయ, అరటి పండ్లు, దొసకాయలు తినండి. ❂ కొబ్బరి నీళ్లు ఎసిడిటీ నుంచి ఉపశమనానికి చాలా మంచిది. ❂ నిత్యం ఒక గ్లాస్ పాలు తాగండి. ❂ కారానికి దూరంగా ఉండండి. ❂ స్మోకింగ్‌కు దూరంగా ఉండండి. ❂ పైన పేర్కొన్న ఆహారాల్లో ఏది తీసుకోవాలన్నా వైద్యుల సూచన తప్పనిసరి.

Share it:

HEALTH

Post A Comment: