CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పరామర్శించిన జడ్పీ చైర్మన్, నియోజవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::


దుమ్ముగూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యదర్శి కెల్లా శేఖర్ మాతృమూర్తి అన్నపూర్ణ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే వారి చిత్రపటానికి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం నియోజవర్గ ఇన్చార్జి రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట రావు వారి నివాసానికి వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు అన్నపూర్ణమ్మ మృతికి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యాలు, ప్రధాన కార్యదర్శి రాముడు, దామర్ల శ్రీనివాస్, యూత్ నాయకులు లంక శివ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: