మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కోయాగూడ ఎల్లాపూర్ గ్రామపంచాయతీ లంబాడి తండా అంగన్వాడి కేంద్రంలో కొయ్యల చంద్రకళ కు అంగన్వాడీ కేంద్రంలో సీమంతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగేష్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, అంగన్వాడి టీచర్ రాజ్యలక్ష్మి, కారోబార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: