CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దుమ్ముగూడెం, చర్ల మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానం.

Share it:

 


మన్యం టివి దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలం దబ్బనుతుల గ్రామ యూత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా రెండు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ 27-03-2022 నిర్వహించబడును. కావున ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను నిర్వాహక కమిటీ తెలపగలరని కోరుచున్నాము ప్రథమ బహుమతి 25,116 ట్రోఫీ, ద్వితీయ బహుమతి 12,116 ట్రోఫీ పూర్తి వివరాలకు మేనేజ్మెంట్ వారు ఈ నెంబర్ కి తెలుపగలరు తోట రమేష్ 9949263057,సొందే రమేష్ 9959318961.

Share it:

TS

Post A Comment: