CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

యువజన విభాగం కో అడినేటర్ కొగిల మహేష్.

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

టిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ యువజన విభాగం కోఆర్డినేటర్ గా ములుగు మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్య మకారులు కోగిల మహేష్ ను నియమిస్తూ టిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి,ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ప్రకటించారు.కొగిల మహేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు.అనంతరం జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం క్రీయశీలకంగా పని చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ పదవులు వస్తాయని అన్నారు.

దళిత,బహుజనులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.దళిత యువ నాయకులను కాపాడుకునే బాధ్యతనాదే అన్నారు.

ములుగు జిల్లా నియోజ కవర్గంలో అని వర్గలకు, బహుజనలకు అండగా ఉంటాం అన్నారు.

నియామక పత్రాన్ని అందుకున్న కొగిల మహేష్ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కి స్వీట్ తినిపించారు.మహేష్ కొగిల మాట్లాడుతూ..నా పైన నమ్మకం ఉంచి టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన విభాగం కో అడినేటర్ గా

నియమించిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ములుగు టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కుసుమ జగదీష్ పిలుపు మేరకు పని చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పిండి రవి యాదవ్,తహిర్ పాషా,కృష్ణ రెడ్డి,ఎర్వ వెంకటాద్రి,

ములుగు పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్,కొర్నే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: