CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతరలో జాగ్రత్తలు పాటించాలి

Share it:

 


*ప్రజలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి

*శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర ఏర్పాటు సమీక్షా సమావేశం లో వైరా MLA రాములు నాయక్ 

జాతర సమయంలో

 అధికారులు సంయమనంతో వ్యవహరించాలని వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ అన్నారు సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీ కోట మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాటు కు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చెప్పటలని అధికారులకు ఆదేశించారు.ప్రతి ఒక్కరు భాద్యత గా సేవ చేయాలనీ, ముఖ్యం గా యువత ప్రత్యేకం గా జాతర ప్రశాంతంగా జరిగే విధంగా కృషి చేయాలనీ అన్నారు.జాతర ఏర్పాటు కు అన్ని వర్గాల ప్రజలు తప్పకుండ కోవిడ్ నిభందనలు పాటిస్తూ అధికారులకు ఆదేశాలు పాటించాలని అన్నారు.కోట మైసమ్మ జాతరను పర్యాటక కేంద్రంగా మార్పు చేసేందుకు వీలుగా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. జాతర జరిగే సమయంలో విద్యుత్తు త్రాగునీరు ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తామన్నారు . సింగరేణి మండలం లో కోటిలింగాల కోట మైసమ్మ దేవాలయాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానన్నాడు ఈ కార్యక్రమం లో ట్రస్ట్ చైర్మన్ పర్సన్ పట్టాభిరామారావు ఎండోమెంట్ ఈవో అద్దంకి నాగేశ్వరరావు, ఉసిరి కాయల పల్లి సర్పంచ్ బానోతు బన్సీలాల్, ఎంపీటీసీ మూడు జ్యోతి మోహన్, ఎమ్మార్వో రవికుమార్,ఎంపీడీవో మాచర్ల రమాదేవి, ఎంపీపీ మాలోత్ శకుంతల కిషోర్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాస రావు,ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ,మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు తోటకూర రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, కారేపల్లి యూత్ అధ్యక్షుడు అజ్మీర యుగంధర్ నాయక్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కో ఆప్షన్ అనిఫ్,మండల రైతు బంధు కన్వీనర్ గూగుల్ శ్రీను నాయక్, సంత చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, AMC డైరెక్టర్ నరేష్ నాయక్, MPTC ఉమా శంకర్, మండల ప్రజా ప్రతినిధులు,ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మండల TRS నాయకుకు, గ్రామ శాఖ అధ్యక్షులు, కమిటీ సభ్యులు,అధికారులు, టి సురేష్ సి ఐ కారేపల్లి,కారేపల్లి ఎస్ఐ పి సురేష్, యూత్ నాయకులు హాట్కార్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: