CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే సీతక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు

Share it:

 


మన్యం టీవీ గోవిందరావుపేట

 ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పుట్టిన రోజు సందర్భంగా గోవిందరావుపేట పేట మండల కేంద్రంలో కాంగ్రేస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో  కేక్ కట్ చేసి సీతక్కకు శుభాకాంక్షలు తెలియజేసి టపాకుసులు కాల్చి  పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్, పిఎసిఎస్ చైర్మన్ పాన్నల ఎల్లారెడ్డి ,యూత్ కాంగ్రేస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి , సీనియర్ నాయకులు పాలడుగు వెంకట్ కృష్ణ, దేపాక కృష్ణ , పాషం మాధవ రెడ్డి ,మాజీ మండల  అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఎంపీపీ జెట్టి సోమయ్య,యూత్ నాయకుడు పెండం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి మూడు ప్రతాప్ సింగ్,యూత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రణదీప్ గౌడ్,యూత్ కాంగ్రేస్ ఉపాధ్యక్షుడు జాటోత్ చంద్ర కాంత్, కోశాధికారి కోరాం రామ్మోహన్, సర్పంచ్ లావుడ్యా లక్ష్మీ - జోగ , ఉపసర్పంచ్ కట్ల జనార్ధన్, పస్రా ఉప సర్పంచ్ బద్దం లింగ రెడ్డి,చల్వాయి మొగిలి, యూత్ నాయకులు సురేష్, యూత్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి రేగుల అరవింద్, తండా శ్రీను,సద్దాం,మున్నా మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: