CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కుంజా గోపాల్,సుజాత దంపతుల కుమార్తె నందిని ఓణీల అలంకరణ వేడుకకు హాజరై ఆశీర్వదించిన పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

Share it:

 మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం,పగిడేరు గ్రామ వాస్తవ్యులు కుంజా గోపాల్,సుజాత దంపతుల కుమార్తె నందిని ఓణీల అలంకరణ వేడుకకు హాజరై ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందచేసిన  పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు ఈసాల ఏడుకొండల్,మడి వీరన్న బాబు,పూనెం చంద్రశేఖర్, తమ్మిశెట్టి సాంబశివరావు,పాటి నాగరాజు,పి.గోపయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: